
పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం
పంచోపచారై సంపూజ్య పఠేన్నామ సహస్రకం ................
పౌర్ణిమ రోజు రాత్రి లలితాదేవిని స్మరించడం, దర్శించడం సకల శుభప్రదం. మానసిక, శారీరిక చికాకులను, రుగ్మతలను అమ్మ దర్శనం, స్మరణం దూరం చేస్తుంది.
ఓం శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment