ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుంది.
దీనివలన ధనాదాయం ఎప్పుడూ బాగుంటుందని వాస్తునిపుణులు అంటున్నారు. పక్కమీద
నుంచి దిగగానే తూర్పువైపునకు కొంచెం నడకసాగించడం మంచిది. దీనివలన తలపెట్టిన
పనులు నిర్విఘ్నంగా సాగుతాయని, శుభఫలితాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు
చెబుతున్నారు.
No comments:
Post a Comment