శనివారం శనీశ్వరుని కోసం నీలమణితో ఉన్న నగలను పెట్టుకోవాలి. శుక్రవారం శుక్రుని కొరకు వజ్రాభరణాలను అలంకరించుకోవాలి. గురువారం బృహస్పతి కోసం పుష్య రాగాల కమ్మలను ధరించాలి. బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలను పెట్టుకోవాలి. మంగళవారం కుజుని ప్రీతికోసం పగడాల నగలు ధరించాలి. సోమవారం చంద్రుని కోసం ముత్యాలతో చేసిన నగలను ధరించాలి. ఆదివారం సూర్యుని కోసం కెంపు పొదిగిన ఆభరణాలను ధరించాలి.
No comments:
Post a Comment